రిజర్వేషన్లపై సుమిత్రా మహాజన్‌ కీలక వ్యాఖ్యలు | Sumitra Mahajan Quotioned Will Reservation Bring Welfare To The Country | Sakshi
Sakshi News home page

రిజర్వేషన్లపై సుమిత్రా మహాజన్‌ కీలక వ్యాఖ్యలు

Oct 1 2018 7:45 PM | Updated on Mar 21 2024 6:13 PM

 రిజర్వేషన్ల వల్ల దేశానికి ఏమైనా మేలు జరిగిందా, వెనకబడిన వర్గాలు అభివృద్ది సాధించాయా.. అంటూ లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ప్రశ్నించారు. జార్ఖండ్‌లో మూడు రోజుల పాటు నిర్వహించిన ‘లోన్‌ మానథాన్‌’ కార్యక్రమానికి సుమిత్రా మహాజన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement