కొట్టుకున్న ఇంజనీరింగ్‌ విద్యార్థులు | Student groups clash at engineering college in warangal | Sakshi
Sakshi News home page

కొట్టుకున్న ఇంజనీరింగ్‌ విద్యార్థులు

Oct 25 2017 4:33 PM | Updated on Mar 22 2024 11:27 AM

ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన జిల్లాలోని చెన్నారావుపేటలో బుధవారం వెలుగుచూసింది. స్థానిక జయముఖి ఇంజనీరింగ్‌ కాళాశాలలో రెండు గ్రూపుల విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో పలువురికి గాయాలు కాగా.. మనోజ్, రజనీకాంత్ అనే విద్యార్ధులు గాయపడి అపస్మారక స్థితికి చేరుకోవడంతో నర్సంపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement