బాపు కుటీర్‌లో ప్లేట్లు కడిగిన రాహుల్‌, సోనియా | Sonia Gandhi, Rahul Gandhi Wash Their Plates After Lunch In Wardha On Gandhi Jayanti | Sakshi
Sakshi News home page

బాపు కుటీర్‌లో ప్లేట్లు కడిగిన రాహుల్‌, సోనియా

Oct 2 2018 3:38 PM | Updated on Mar 20 2024 3:51 PM

తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్‌ అమెరికాలో చిప్పలు కడిగారంటూ... ఇటీవల తీవ్ర విమర్శలు చేసిన కాంగ్రెస్‌ నేతల నోటికి కళ్లెం పడింది. ఆ విమర్శలతో కేటీఆర్‌కే ఎక్కువ సానుభూతి వ్యక్తం కావడంతో, కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీలు అదే బాటలో నడిచారు. వారు కూడా ప్లేట్లు కడిగి సానుభూతి పొందాలనుకున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement