నీరు చెట్టు, హౌసింగ్‌ ఫర్‌ అల్‌ పథకాల్లో 30 కోట్ల అవినీతి | Somu veerraju Slams Chandrababu Corruption | Sakshi
Sakshi News home page

Jun 18 2018 4:38 PM | Updated on Mar 21 2024 10:47 AM

 రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతుందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మండిపడ్డారు. సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడుతూ.. ధర్మపోరాటం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. 

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement