దళితుడు ఏడుకొండలు లాకప్‌ డెత్‌లో షాకింగ్‌ నిజాలు! | Shocking Facts Man dies in 'police custody' in Nellore district | Sakshi
Sakshi News home page

దళితుడు ఏడుకొండలు లాకప్‌ డెత్‌లో షాకింగ్‌ నిజాలు!

Jul 16 2026 7:56 PM | Updated on Jul 16 2026 8:01 PM

శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలు పోలీస్‌స్టేషన్‌లో దళితుడు ఏడుకొండలు లాకప్‌డెత్‌ అంశానికి సంబంధించిన ఘటనపై పూర్తి వివరాలను అతనే వెంటే ఉన్న సహ నిందితులు రియాజ్, ప్రసాద్‌ మీడియా ముందు వివరించారు. ఈ మేరకు నెల్లూరు నగరంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలో మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ లాకప్‌డెత్‌కు సంబంధించి సహ నిందితులను ప్రవేశపెట్టి వాస్తవాలను వివరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement