చంద్రబాబుకు నిలువెల్లా విషం | Perni Nani takes on Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు నిలువెల్లా విషం

Jan 18 2019 3:14 PM | Updated on Mar 20 2024 5:25 PM

గడిచిన నాలుగున్నరేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే దేశంలో ఇంత పచ్చి అవకాశవాది ఎవరూ ఉండరనే విషయం మనకు తెలుస్తోందని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి పేర్ని నాని విమర్శించారు. ఊసరవెల్లిలా రంగులు మార్చే పేటెంట్‌ కూడా చంద్రబాబుకే వచ్చిందని ఎద్దేవా చేశారు. 

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement