ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన తిరుపతి రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్‌లో సోమవారం అర్థరాత్రి సమయంలో చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతుడు ఢిల్లీకి చెందిన మునీత్‌గా పోలీసులు భావిస్తున్నారు
తిరుపతిలోని హోటల్‌లో వ్యక్తి దారుణ హత్య
May 8 2018 10:00 AM | Updated on Mar 22 2024 11:07 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement