అవినీతి నిర్మూలనకై వైఎస్ జగన్ తొలి అడుగు | The First Step In Eradicating Corruption In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

అవినీతి నిర్మూలనకై వైఎస్ జగన్ తొలి అడుగు

May 30 2019 4:46 PM | Updated on Mar 21 2024 8:18 PM

అవినీతి నిర్మూలనలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తొలి అడుగు వేసింది. కాంట్రాక్టుల్లో అవినీతి నివారణకు అన్ని శాఖలకు ఏపీ సీఎస్‌ ఎల్‌వీ సుబ్రహ్మణ్యం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. ఏప్రిల్‌ 1 నాటికి పనులు ప్రారంభం కాని కాంట్రాక్టులు రద్దు చేయాలని ఆదేశాలు పంపారు. 25 శాతం కంటే తక్కువ పనులు జరిగిన బిల్లుల చెల్లింపునకు ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ఎలాంటి లావాదేవీలు జరపొద్దని ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement