‘సీ’ ఫర్‌ చోర్‌.. నెహ్రూ దొంగల ప్రధాని

జార్ఖండ్‌ రాష్ట్రంలోని ఓ ప్రభుత్వ పాఠశాల్లో టీచర్‌ బోధించిన పాఠాలు విద్యావ్యవస్థపై ప్రభుత్వాల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి. హిందీ అక్షరమాల బోధిస్తున్న సదరు టీచర్‌ చ- అంటే చోర్‌( దొంగ) అని, భారత తొలి ప్రధాని  పండిట్‌ జవహార్‌లాల్‌ నెహ్రూ దొంగల ప్రధాని అని బోధించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జార్ఖండ్‌లోని కుతి గ్రామ ప్రభుత్వ పాఠశాల్లో ఈ ఘటన చోటు చేసుకోగా దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top