268వ రోజు వైఎస్ జగన్ పాదయాత్ర డైరీ | 268th Day YS Jagan Padayatra Diary | Sakshi
Sakshi News home page

Sep 24 2018 6:47 AM | Updated on Mar 20 2024 3:38 PM

నేటితో విశాఖ జిల్లాలో పాదయాత్ర ముగిసింది. ఈ జిల్లావాసుల ప్రేమాభిమానాలను మూటగట్టుకుని విజయనగరంలో అడుగులేయబోతున్నాను. నర్సీపట్నం మొదలుకుని భీమిలి దాకా.. 12 నియోజకవర్గాల్లో ప్రజలు చూపిన ఆదరణ మరువలేనిది. కంచరపాలెం సభ కలకాలం గుర్తుండిపోతుంది. 

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement