7 నుంచి వరంగల్లో వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర | ys sharmila to take up second phase of paramarsha yatra in warangal | Sakshi
Sakshi News home page

Sep 6 2015 6:26 AM | Updated on Mar 21 2024 5:20 PM

వంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మృతిని తట్టుకోలేక గుండెపగిలి చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్సార్ తనయ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల సోమవారం నుంచి వరంగల్ జిల్లాలో రెండోవిడత పరామర్శ యాత్ర చేపడుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement