ఆదిలాబాద్ జిల్లాలో ముగిసిన పరామర్శయాత్ర | Sharmila paramarsha yatra in adilabad distirict | Sakshi
Sakshi News home page

Oct 5 2015 3:52 PM | Updated on Mar 20 2024 2:08 PM

వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక చనిపోయినవారి కుటుంబాలను కలుసుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి తరపున ఆయన సోదరి షర్మిల ఆదిలాబాద్ జిల్లాలో చేపట్టిన పరామర్శ యాత్ర మూడో రోజు కొనసాగుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement