లక్ష్మయ్య కుటుంబాన్ని పరామర్శించనున్న జగన్ | ys jagan to vist laxmaiah family in nellore | Sakshi
Sakshi News home page

Aug 28 2015 6:59 AM | Updated on Mar 21 2024 8:17 PM

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు నెల్లూరు జిల్లాకు వెళ్లనున్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం గురువారం ఆత్మహత్యచేసుకున్న లక్ష్మయ్య కుటుంబాన్ని జగన్ పరామర్శించనున్నారు.

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement