బాబేమైనా నీతిమంతుడా? : రఘువీరా | Raghuveera reddy comments on cm chandrababu | Sakshi
Sakshi News home page

Feb 18 2017 7:08 AM | Updated on Mar 22 2024 11:06 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమైనా నీతిమంతుడా? అని పీసీసీ చీఫ్‌ ఎన్‌.రఘువీరారెడ్డి సూటిగా ప్రశ్నించారు. వైఎస్‌ జగన్, శశికళ అవినీతి గురించి మాట్లాడే ముందు చంద్రబాబు తనపై ఉన్న అవినీతి కేసులపై ఎందుకు కోర్టుకెళ్లి స్టే తీసుకువచ్చారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆయన దేశంలోనే పెద్ద అవినీతిపరుడని ధ్వజమెత్తారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement