ఈసారి ఐటీబీపీతో మోదీ దీపావళి | PM Modi to celebrate Diwali with ITBP personnel along China border | Sakshi
Sakshi News home page

Oct 29 2016 6:45 AM | Updated on Mar 22 2024 11:19 AM

దీపావళి పండుగను సైనికులతో కలిసి జరుపుకునే సంప్రదాయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ ఏడాది కూడా కొనసాగిస్తున్నారు. ఈ సంవత్సరం దీపావళికి చైనా సరిహద్దుల్లోని ఇండో-టిబెటన్ సరిహద్దు పోలీసు దళం(ఐటీబీపీ)తో కలిసి మోదీ వేడుకలు చేసుకోనున్నారు. ఇందుకోసం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని మనా అనే గ్రామానికి ఆయన వెళ్లనున్నారు. చైనా ైవె పున భారత భూభాగంలోని చిట్టచివరి గ్రామం ఇదే.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement