ఆ డబ్బు అంతా మీకే వచ్చాలా చూస్తాను! | PM Modi comments on jandhan accounts | Sakshi
Sakshi News home page

Dec 3 2016 4:11 PM | Updated on Mar 20 2024 1:57 PM

‘నాకు హైకమాండ్‌ లేదు. ప్రజలే నా హైకమాండ్‌. వారే నాకు ముఖ్యం. వారికే నేను నివేదిస్తాను’ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్‌ మొరాదాబాద్‌లో శనివారం జరిగిన పరివర్తన్‌ సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ పెద్దనోట్ల రద్దుపై భావోద్వేగంగా మాట్లాడారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement