ఆగని ఆందోళనలు.. విపక్షాల అరుపులు నినాదాలు.. | Lok Sabha adjourned till 2 pm | Sakshi
Sakshi News home page

Aug 3 2015 12:11 PM | Updated on Mar 21 2024 9:02 PM

ప్రభుత్వం మొండిపట్టు.. ప్రతి సవాళ్లు.. వాటి మధ్యే ప్రశ్నలు.. వినిపించీ వినిపించని మంత్రుల సమాధానాలు.. ఇవీ ప్రస్తుతం సోమవారం ఉదయం లోక్సభలో నెలకొన్న తాజా దృశ్యా లు. రెండు రోజుల విరామం తరువాత సోమవారం ఉదయం ప్రారంభమైన పార్లమెంటు సమావేశాల్లో లలిత్ గేట్, వ్యాపం కుంభకోణాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ మంత్రులు, ముఖ్యమంత్రులు రాజీనామా చేయాల్సిందేనని ప్లకార్డులతో విపక్షాలు ఆందోళనలు కొనసాగించాయి.

Advertisement

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement