గ్యాంగ్స్టర్ నయీముంద్దీన్ కేసుపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. మూడు వారాల్లోగా విచారణ నివేదిక సమర్పించటంతో పాటు, కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఈ సందర్భంగా సిట్ను ఆదేశించింది. తదుపరి విచారణను మూడువారాల పాటు వాయిదా వేసింది.
Oct 18 2016 12:19 PM | Updated on Mar 21 2024 6:45 PM