అడ్డంకులు లేకుండా సమయం ఇవ్వండి | give uninterrupted time of one and half hours, asks ys jagan mohan reddy | Sakshi
Sakshi News home page

Mar 7 2017 12:05 PM | Updated on Mar 20 2024 5:21 PM

గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ప్రతిపక్షం తరఫున ఒకే ఒక్క సభ్యుడు.. అది కూడా ప్రతిపక్ష నాయకుడు మాత్రమే మాట్లాడతారని, అందువల్ల ప్రసంగానికి అడ్డంకులు కల్పించకుండా గంటన్నర పాటు ఏకధాటిగా సమయం కేటాయించాలని అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పీకర్ కోడెల శివప్రసాదరావును కోరారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement