సీబీఐ చరిత్రలోనే తొలిసారి..? | CBI may get first woman chief | Sakshi
Sakshi News home page

Jan 17 2017 7:43 AM | Updated on Mar 20 2024 3:43 PM

సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌(సీబీఐ) చరిత్రలో నూతన అధ్యాయం చోటుచేసుకోనుందా? ప్రతిష్టాత్మక సంస్థకు చీఫ్‌గా తొలిసారి మహిళా అధికారిని నియమించనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ మేరకు సోమవారం ప్రధాని మోదీ నేతృత్వంలో జరగనున్న త్రిసభ్య భేటీలో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారిణి అర్చనా రామసుందరంను సీబీఐ చీఫ్‌గా నియమిస్తారని ఢిల్లీలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement