400మంది ఏపీ పోలీసుల రీకాల్ | andhra-pradesh-dgp-ramudu-recalls-400-ap-police-in-hyderabad | Sakshi
Sakshi News home page

Jun 17 2015 9:25 AM | Updated on Mar 21 2024 7:54 PM

హైదరాబాద్లో ఏపీ పోలీసుల మోహరింపుపై డీజీపీ రాముడు వెనక్కి తగ్గారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన 400మంది పోలీసులను డీజీపీ బుధవారం ఉపసంహరించుకున్నారు. రెండు రోజుల క్రితం ఏపీ జిల్లాల నుంచి 400మంది పోలీసులను హైదరాబాద్ కు తరలించిన విషయం తెలిసిందే. ఓటుకు నోటు ఉదంతం తర్వాత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇతర మంత్రుల నివాసాల వద్ద భద్రత ఏర్పాటుకు నిర్ణయించింది.

Advertisement

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement