ఏపీలో ఏసీబీ అధికారుల దూకుడు | acb raids some districts in andhra pradesh | Sakshi
Sakshi News home page

Jan 9 2017 9:21 AM | Updated on Mar 20 2024 2:08 PM

చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ఏసీబీ ఆకస్మిక దాడులు కలకలం రేపాయి. అనంతపురంలో కొడికొండ చెక్‌పోస్ట్‌లోని కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్ పై అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఓ ప్రైవేట్ వ్యక్తిని ఏసీబీ అదుపులోకి తీసుకుంది. అతడి వద్ద నుంచి రూ.14వేలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. చిత్తూరులో పలమనేరు, నరహరిపేటలో ఏసీబీ తనిఖీలు చేపట్టింది. వాణిజ్యపన్నుల కార్యాలయాలపై ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి.

Advertisement

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement