పేదల గృహ నిర్మాణంపై నిర్లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

పేదల గృహ నిర్మాణంపై నిర్లక్ష్యం

Feb 18 2026 7:16 AM | Updated on Feb 18 2026 7:16 AM

పేదల

పేదల గృహ నిర్మాణంపై నిర్లక్ష్యం

పేదల గృహ నిర్మాణంపై నిర్లక్ష్యం

పేదల గృహ నిర్మాణంపై బడ్జెట్‌లో తీవ్ర నిర్లక్ష్యం చూపారు. ఎన్నికల వేళ ప్రతి పేదవాడికి 2 సెంట్ల ఇంటి స్థలం ఇస్తామని హామీ ఇచ్చారు. రెండేళ్లు కావొస్తున్నా ఒక కుటుంబానికి కూడా ఇంటి పట్టా ఇవ్వలేదు. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో చేపట్టిన ఇళ్లను కూడా ఈ ప్రభుత్వం పూర్తి చేయలేదు. బడ్జెట్‌లో ఇంటి స్థలాల మంజూరుపై ప్రస్తావనే చేయలేదు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో పూర్తయిన 3 లక్షల ఇళ్లను కూటమి ప్రభుత్వం తన ఖాతాలో వేసుకోవడం దారుణం.

– వై.శ్రీరంజన్‌రెడ్డి, రాష్ట్ర మున్సిపల్‌ విభాగం సంయుక్త కార్యదర్శి, వైఎస్సార్‌సీపీ

పేదల గృహ నిర్మాణంపై నిర్లక్ష్యం  
1
1/1

పేదల గృహ నిర్మాణంపై నిర్లక్ష్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement