బీసీలను బురిడీ కొట్టించారు
కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026–27 బడ్జెట్‌లో బీసీలకు బురిడీ కొట్టించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు.యాభై ఏళ్లకే పింఛన్ ఇస్తామని, బడ్జెట్‌లో ఆ ప్రస్తావనే తీసుకురాలేదు. బీసీలకు రాయితీ రుణాలు, ఆదరణలాంటి పథకాలకు నిధులు కేటాయించలేదు. ఈ బడ్జెట్ వల్ల బీసీలకు ఒరిగిందేమీ లేదు. చంద్రబాబు చెప్పిన హామీలకు ప్రజలు నమ్మి ఓట్లు వేసి మోస పోయారు. జీవితంలో ఇంక ఎప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాదు.
– ఎన్.శివరామ్, బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు
బీసీలను బురిడీ కొట్టించారు


