రైతులకు మేలు చేసే బడ్జెట్‌కాదు
రాష్ట్ర ప్రభుత్వం శనివారం ప్రవేశపెట్టిన 2026–27 బడ్జెట్ రైతులకు ఏ మాత్రం మేలు చేసే విధంగా లేదు. రైతు కన్నీరు దేశానికి మంచిది కాదంటూనే...వాస్తవ రూపంలో వారి కంట కన్నీరు పెట్టిస్తున్నారు. వ్యవసాయ బడ్జెట్ రూ.53752కోట్లలో విద్యుత్ సబ్సిడీ రూ.13752 కోట్లు, సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణకు పోలవరంతో కలిసి రూ.14277కోట్లు మాత్రమే కేటాయించారు. విత్తన సబ్సిడీకి రూ.240కోట్లు, యాంత్రీకరణకు రూ.139.65కోట్లు కేటాయించడం అన్యాయం. గత ప్రభుత్వంలో ఐదేళ్ల సరాసరి కంటే ఇది చాలా తక్కువన్నారు.
– సంబటూరు ప్రసాద్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు
రైతులకు మేలు చేసే బడ్జెట్‌కాదు


