ఘనంగా వీరభద్రస్వామి వసంతోత్సవం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా వీరభద్రస్వామి వసంతోత్సవం

Feb 23 2026 9:41 AM | Updated on Feb 23 2026 9:41 AM

ఘనంగా వీరభద్రస్వామి వసంతోత్సవం

ఘనంగా వీరభద్రస్వామి వసంతోత్సవం

కురవి: మండల కేంద్రంలోని భద్రకాళి సమేత శ్రీవీరభద్రస్వామి కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం వసంతోత్సవం కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం ఐదు గంటలకు స్థానిక శివాలయం ఎదుట దోపోత్సవ పూజను పూజారి అభిలాష్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆలయంలో పూజల అనంతరం భధ్రకాళి సమేత శ్రీవీరభద్రస్వామి ప్రత్యేకంగా అలంకరించిన శావలో వసంతోత్సవానికి గ్రామసేవకు బయలెల్లాడు. అర్చకులు రంగులను భక్తులపై చల్లుకుంటు వసంతోత్సవం జరిపారు. కురవి పెద్ద చెరువులో త్రిశూల స్నాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement