ఎన్నో అక్రమాలు జరిగిన డీఎస్సీ–2025పై సీబీఐ విచారణ జరపాలి. చంద్రబాబు సర్కారు రెండేళ్లలోనే నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టి దగా చేసింది. ఏడాదికో జాబ్ క్యాలెండర్ అటకెక్కించేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షలకు పైగా ఉన్న వలంటీర్ వ్యవ స్థను రద్దు చేసి వారిని మోసం చేసింది. నిరుద్యోగ భృతి ఊసేలేదు. సూపర్ సిక్స్ పథకాలంటూ అబద్ధపు హామీలతో గద్దెనెక్కి, వాటిని అమలు చేయలేక చేతులెత్తేసింది. అన్నింటా విఫలమైన చంద్రబాబు సర్కారుకు 2029 ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పడం ఖాయం.
– జి.ఈశ్వర్ కౌశిక్, జిల్లా యువజన నాయకులు


