విజయనగరం | - | Sakshi
Sakshi News home page

విజయనగరం

Feb 23 2026 8:51 AM | Updated on Feb 23 2026 8:51 AM

విజయన

విజయనగరం

సోమవారం శ్రీ 23 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026 ఆస్తులున్నా.. ఆదాయం సున్నా.. ●గంట్యాడ మండలానికి చెందిన రమ గర్భం ●విజయనగరం పట్టణానికి చెందిన సంధ్య గర్భం

న్యూస్‌రీల్‌

సోమవారం శ్రీ 23 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

సంతకవిటి మండలం గుళ్లసీతారాంపురంలో సీతారాముల ఆలయ ఆస్తులకు రక్షణ

కరువైంది.

8లో

దాల్చడంతో వైద్య పరీక్షల కోసం విజయనగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ ఆమెను

పరీక్షించిన వైద్యులు పరీక్షలు రాశారు. అదే

ఆస్పత్రిలోని ల్యాబ్‌కు పరీక్షలు చేయించుకోవడానికి వెళ్లిన ఆమెకు మైండ్‌ బ్లాక్‌ అయింది. వైద్యులు రాసిన పరీక్షలకు రూ.4500 అవుతుందని సిబ్బంది చెప్పారు. అందులో డబుల్‌ మార్క్‌ టెస్ట్‌కు రూ.2500 తీసుకున్నారు. చేసేది లేక రూ.4500 చెల్లించి వైద్య పరీక్షలు చేసుకుంది.

దాల్చింది. వైద్య పరీక్షల కోసం విజయనగరంలోని

ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లింది. ఈమెకు కూడా

వైద్యులు పలు పరీక్షలు రాశారు. ఈమె కూడా

వైద్య పరీక్షల కోసం

రూ.4000 చెల్లించింది.

విజయనగరం1
1/1

విజయనగరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement