సాక్షి, విశాఖపట్నం: గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి వైఎస్సార్సీపీ కార్పొరేటర్ అభ్యర్థుల రెండో జాబితాను శనివారం విడుదల చేసింది. మొత్తం 34 మంది అభ్యర్థుల పేర్లతో కూడిన జాబితాను శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రకటించారు. ఇప్పటికే తొలి జాబితాలో 74 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించగా, మిగిలిన 12 మంది అభ్యర్థుల పేర్లను ఆదివారం ఉదయం వెల్లడించనున్నట్లు నాయకులు తెలిపారు. కార్యక్రమంలో సీఈసీ సభ్యుడు రొంగలి జగన్నాధం, మాజీ మంత్రి బాలరాజు, మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్, శోభా హైమావతి, సమన్వయకర్త తిప్పల దేవాన్‌రెడ్డి, పరిశీలకులు పేడాడ రమణికుమారి, సతీష్‌వర్మ, గండి రవి, మంత్రి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
భీమిలి నియోజకవర్గం
వార్డు 1: కనకాల హేమలత (ఎస్సీ–మాల)
వార్డు 4: అల్లిపల్లి పార్వతీ (బీసీ–వాడ బలిజ)
వార్డు 6: పోతిన హనుమంతురావు (బీసీ–నగరాలు)
వార్డు 8: పిల్ల అనిత (బీసీ–నగరాలు)
వార్డు 11: మాదు రాజుబాబు (ఓసీ–తెలగ)
వార్డు 120: కర్రి అప్పలస్వామి (బీసీ–తూర్పు కాపు)
విశాఖ తూర్పు నియోజకవర్గం
వార్డు 13: పత్తివాడ వెంకట లక్ష్మి (బీసీ–తూర్పు కాపు)
వార్డు 14: రెడ్డి కిరణ్మయి (బీసీ–కొప్పుల వెలమ)
వార్డు 15: మొల్లి హేమంత్ (బీసీ–యాదవ)
వార్డు 16: సత్యాల సాగరిక (బీసీ–తూర్పు కాపు)
వార్డు 17: నల్ల రవికుమార్ (ఎస్సీ–మాల)
వార్డు 18: పీలా ప్రేమ్ కిరణ్ జగదీష్ (బీసీ–గవర)
వార్డు 20: పళ్ల పద్మావతి (బీసీ–యాదవ)
వార్డు 21: పీలా సత్యవతి (బీసీ–జాలరీ)
వార్డు 22: ఉమ్మడి దేవీ (వాడ బలిజ)
వార్డు 23: కర్రి శ్రీలక్ష్మి (బీసీ–జాలరీ)
వార్డు 24: మద్ది రమణమ్మ (ఓసీ–రెడ్డి)
వార్డు 25: మధుపడ రవికుమార్ (బీసీ–తూర్పు కాపు)
వార్డు 27: సారిపల్లి రాధ (బీసీ–గవర)
విశాఖ దక్షిణ నియోజకవర్గం
వార్డు 39: దొడ్డి బాపు ఆనంద్ (బీసీ–యాదవ)
వార్డు 40: బొర్ర విజయలక్ష్మి (ఓసీ–రెడ్డి)
వార్డు 44: కొనడా పద్మనూకంబ (ఓసీ–రెడ్డి)
విశాఖ ఉత్తర నియోజకవర్గం
వార్డు 47: మళ్ల దేవి విశాలక్ష్మి (బీసీ–గవర)
వార్డు 51: గదగమ్మ శిరీష (బీసీ–తూర్పు కాపు)
వార్డు 60: పాతిన సారంగధరుడు (బీసీ–కళింగ)
విశాఖ పశ్చిమ నియోజకవర్గం
వార్డు 67: జియ్యాని సత్య (ఓసీ–కాపు)
వార్డు 74: యర్రశెట్టి శ్రీనివాసరావు (ఎస్సీ–రెల్లి)
వార్డు 76: సోమదల సురేష్ (ఎస్సీ–రెల్లి)
వార్డు 79: అంగ వర్మ (బీసీ–క్షత్రియ)
గాజువాక నియోజకవర్గం
వార్డు 88: గోడబ మనోజ్‌కుమార్ (బీసీ–శిష్ట కరణం)
వార్డు 91: మద్దాల అప్పారావు (బీసీ–గవర)
వార్డు 97: కె.మనోజ్‌కుమార్ (బీసీ–తూర్పు కాపు)
వార్డు 105: బి. మురళీకృష్ణ నాయక్ (ఎస్టీ–సుగాలి)
పెందుర్తి నియోజకవర్గం
వార్డు 119: డి.అన్నపూర్ణ (బీసీ–అగ్నికుల క్షత్రియ)


