బాహుబలి గెటప్‌లో వరుడు.. శోభన ఫ్లెక్సీ వైరల్! | Wedding Fun Flexi In Bhadradri Kothagudem | Sakshi
Sakshi News home page

బాహుబలి గెటప్‌లో వరుడు.. శోభన ఫ్లెక్సీ వైరల్!

Apr 13 2026 1:45 PM | Updated on Apr 13 2026 1:45 PM

 Wedding Fun Flexi In Bhadradri Kothagudem

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ పెళ్లి కొత్త స్టైల్‌తో హైలైట్ అయింది. ములకలపల్లి మండలం నల్లివారం గూడెంకు చెందిన గోపి పెళ్లి ఈ నెల 10న జరిగింది. కానీ అసలు టాక్ మాత్రం శోభన ఫ్లెక్సీదే! 

వరుడిని ‘బాహుబలి’ గెటప్‌లో స్టైలిష్‌గా డిజైన్ చేసి, “బ్రహ్మచారి జీవితానికి Good Bye.. సంసార జీవితానికి Welcome” అంటూ పెట్టిన క్యాప్షన్ నెటిజన్లను ఆకట్టుకుంది. హీరో లుక్‌లో ఉన్న వరుడి ఫ్లెక్సీ చూసి గ్రామస్తులు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.

ఇప్పుడు ఈ ఫ్లెక్సీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెళ్లిళ్లలో క్రియేటివిటీకి ఇది కొత్త లెవల్ అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement