ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు నిర్మల్‌ జిల్లా వాసుల దుర్మరణం | Tragic Road Mishap: Four from Nirmal District Lose Their Lives | Sakshi
Sakshi News home page

ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు నిర్మల్‌ జిల్లా వాసుల దుర్మరణం

Aug 31 2026 9:02 PM | Updated on Aug 31 2026 9:17 PM

Tragic Road Mishap: Four from Nirmal District Lose Their Lives

నిర్మల్ జిల్లా: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ జీపు బోల్తా పడి నలుగురు దుర్మరణం చెందారు. పుణ్యక్షేత్రాలను దర్శించుకుని వస్తుండగా జీపు బోల్తా పడటంతో నలుగురు మృత్యువాత పడ్డారు. వీరంతా నిర్మల్‌ జిల్లా కుబీర్‌ మండలం పార్టీ(బి) గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. 

ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని బైంసా ఏరియా హాస్పిటల్‌కు తరిలించి చికిత్స అందిస్తున్నారు. 

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement