కెమెరాకు చిక్కిన పెద్దపులి | Tiger Roaming In The Dense Jungle Of Nallamalla Caught On Camera | Sakshi
Sakshi News home page

కెమెరాకు చిక్కిన పెద్దపులి

Dec 9 2020 3:28 PM | Updated on Dec 9 2020 5:45 PM

Tiger Roaming In The Dense Jungle Of Nallamalla Caught On Camera - Sakshi

నాగర్‌కర్నూల్‌ : నల్లమల్ల దట్టమైన అడవీ ప్రాం‍తంలో విహరిస్తున్న పెద్ద పులి దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం పరహబాద్ అటవీ శాఖ సిబ్బందిలో ఒకరు ఈ దృశ్యాలను తన సెల్ ఫోన్‌లో  బంధించారు. ఇందులో పులి గాండ్రింపు శబ్దం స్పష్టంగా రికార్డయ్యింది. పులి సంచరించిన ప్రాంతంలో నీళ్లు ఉండటంతో, అవి తాగడానికి పులి అటుగా వచ్చి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement