లేపాక్షిలో థీమాటిక్‌ ఎగ్జిబిషన్‌ | Thematic exhibition at Lepakshi | Sakshi
Sakshi News home page

లేపాక్షిలో థీమాటిక్‌ ఎగ్జిబిషన్‌

Published Tue, Jun 18 2024 8:03 AM | Last Updated on Tue, Jun 18 2024 8:03 AM

Thematic exhibition at Lepakshi

బంజారాహిల్స్‌: జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబర్‌–69లోని నందగిరిహిల్స్‌లోని లేపాక్షి హస్తకళా షోరూంలో థీమాటిక్‌ ఎగ్జిబిషన్‌ నగరవాసులను  ఆకట్టుకుంటోంది. ఈ నెల 15 నుంచి 19 వరకు జరిగే ప్రదర్శనలో కొండపల్లి బొమ్మలు, ఏటికొప్పాక బొమ్మలు, లెదర్‌ పప్పెట్స్, పెన్‌ కలంకారీ చీరలు, ఏలూరు కార్పెట్స్‌ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మహిళలు పెద్ద సంఖ్యలో విచ్చేస్తూ ఈ చేతి వృత్తులను ప్రోత్సహిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచి్చన కళాకారులు తమ చేతులకు పనిచెబుతూ కొనుగోలుదారులను 
ఆకట్టుకుంటున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement