చెత్త ఎందుకు వేస్తున్నారు.. తెలంగాణ- కర్ణాటక సరిహద్దులో ఉద్రిక్తత | Tension on the Telangana-Karnataka border | Sakshi
Sakshi News home page

చెత్త ఎందుకు వేస్తున్నారు.. తెలంగాణ- కర్ణాటక సరిహద్దులో ఉద్రిక్తత

May 19 2026 12:30 PM | Updated on May 19 2026 4:59 PM

Tension on the Telangana-Karnataka border

తెలంగాణ- కర్ణాటక సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కర్ణాటక నుంచి వస్తున్న చెత్త వాహనాలను సరిహద్దు గ్రామాల ప్రజలు అడ్డుకున్నారు. బీదర్‌లో సేకరించిన చెత్తను తెలంగాణలో డంప్‌ చేయడం ఏంటని ఆగ్రహించారు. ఇలా చెత్త పారబోయడంపై అడిగితే బీదర్‌ పోలీసులు తమను బెదిరిస్తున్నారని అన్నారు. ఎట్టిపరిస్థితుల్లో డంపింగ్‌ యార్డు తీసేయాలని లేకుంటే ఊరుకునేది లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement