ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌కు సిట్‌ చీఫ్‌ సజ్జనార్‌ నోటీసులు | Sit Chief Sajjanar Notices To Rs Praveen Kumar | Sakshi
Sakshi News home page

ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌కు సిట్‌ చీఫ్‌ సజ్జనార్‌ నోటీసులు

Jan 23 2026 10:09 PM | Updated on Jan 23 2026 10:18 PM

Sit Chief Sajjanar Notices To Rs Praveen Kumar

సాక్షి, హైదరాబాద్‌: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌కు సిట్‌ చీఫ్‌  సజ్జనార్‌ నోటీసులు ఇచ్చారు. ‘‘నాపై ఏడు కేసులున్నాయని ప్రవీణ్‌ ఆరోపణలు చేశారు. నాపై చేసిన ఆరోపణలకు ఆధారాలు ఇవ్వాలి. రెండు రోజుల్లో ఆధారాలు ఇవ్వకుంటే క్రిమినల్‌ చర్యలు తీసుకుంటాం’’ అంటూ సజ్జనార్‌ ట్వీట్‌ చేశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement