శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌: స్పైస్‌జెట్‌ విమానంలో పొగలు.. తప్పిన పెనుప్రమాదం

Shamshabad Airport: Smoke In Spice jet Plane Pilot Landed Safely - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో  స్పైస్‌ జెట్‌ విమానానికి ప్రమాదం తప్పింది. గోవా నుంచి హైదరాబాద్‌ వస్తున్న స్పైస్‌ జెట్‌ విమానంలో పొగలు వచ్చాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. అయితే.. ఎయిర్‌పోర్ట్‌లో సేప్‌గా ల్యాండ్‌ చేశాడు పైలట్‌. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం అందాల్సి ఉంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top