27 భాషల్లో ఓయూ వెబ్‌సైట్‌  | Osmania University Website To Be Multi Lingual Available Now | Sakshi
Sakshi News home page

27 భాషల్లో ఓయూ వెబ్‌సైట్‌ 

Nov 20 2021 3:38 AM | Updated on Nov 20 2021 3:38 AM

Osmania University Website To Be Multi Lingual Available Now - Sakshi

ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ వెబ్‌సైట్‌ను ఇక నుంచి ఇంగ్లిష్‌తో పాటు 27 భాషల్లో చూడవచ్చు. ఈ మేరకు 27 భాషల్లో ఓయూ పోర్టళ్లను శుక్రవారం ఆవిష్కరించారు. తెలుగుతోపాటు 10 దేశీయ, 17 విదేశీ భాషల్లో యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో సమాచారాన్ని పొందుపరిచారు.

ఓయూ వెబ్‌సైట్‌కి వెళ్లి భాషల ఎంపికపై క్లిక్‌ చేస్తే 27 భాషల జాబితా లభిస్తుంది. ఎవరికి అవసరమైన భాష వారు ఎంపిక చేసుకోవచ్చు. ఓయూలో ప్రస్తుతం 90 దేశాల విద్యార్థులు ఉన్నారని, భవిష్యత్తులో ఇక్కడ చదవాలనుకునే విదేశీ విద్యార్థులకు, మన దేశంలోని విద్యార్థులకు ఈ 27 భాషలు ఎంతగానో ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement