తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా బతుకమ్మ పాట  | MLC Kalvakuntla Kavitha Unveiled Bathukamma Song | Sakshi
Sakshi News home page

తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా బతుకమ్మ పాట 

Sep 23 2022 3:46 AM | Updated on Sep 23 2022 3:18 PM

MLC Kalvakuntla Kavitha Unveiled Bathukamma Song - Sakshi

బతుకమ్మ గీతాన్ని ఆవిష్కరిస్తున్న మహమూద్‌ అలీ, కవిత తదితరులు 

బతుకమ్మ పండుగ సందర్భంగా ‘సిరిమల్లెలో రామ రఘుమల్లెలో‘అనే బతుకమ్మ ప్రత్యేక గీతాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు.

సాక్షి, హైదరాబాద్‌: బతుకమ్మ పండుగ సందర్భంగా ‘సిరిమల్లెలో రామ రఘుమల్లెలో‘అనే బతుకమ్మ ప్రత్యేక గీతాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో గురువారం జరిగిన కార్యక్రమంలో ఈ గీతాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ... తెలంగాణ సంస్కృతి ఉ ట్టిపడేలా బతుకమ్మ పాటను రూపొందించిన జేన్నారం జెడ్పీటీసీ ఎర్ర శేఖర్‌ బృందాన్ని అభి నందించారు.

కార్యక్రమంలో హోం మంత్రి మహమూద్‌ అలీ, రాష్ట్ర సంగీత నాటక అకాడ మీ చైర్‌పర్సన్‌ దీపికారెడ్డి, ఉర్దూ అకాడమీ చై ర్మన్‌ ముజీబ్, హజ్‌ కమిటీ చైర్మన్‌ సలీం, టీ ఎస్‌ ఫుడ్స్‌ చైర్మన్‌ రాజీవ్‌ సాగర్‌ పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement