హైదరాబాద్‌లో ఘనంగా మిస్ వరల్డ్ పోటీలు | Miss World 2025 Competitions Begins in Hyderabad May 10th | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో ఘనంగా మిస్ వరల్డ్ పోటీలు

May 10 2025 8:24 PM | Updated on May 10 2025 9:12 PM

Miss World 2025 Competitions Begins in Hyderabad May 10th

హైదరాబాద్: తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా కార్యక్రమాల నిర్వహణతో మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ లో  గచ్చిబౌలి స్టేడియం వేదికగా ఈ పోటీలు ఆరంభమయ్యాయి. అందె శ్రీ రచించిన జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతం ఆలాపనతో 72వ మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభమమమయ్యాయి.  మిస్‌ వరల్డ్‌ పోటీలకు సీఎం రేవంత్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement