కొండాపూర్‌లో భారీ అగ్ని ప్రమాదం | Massive Fire Broke Out In Kondapur Hyderabad | Sakshi
Sakshi News home page

కొండాపూర్‌లో భారీ అగ్ని ప్రమాదం

Jan 17 2026 4:29 PM | Updated on Jan 17 2026 4:54 PM

Massive Fire Broke Out In Kondapur Hyderabad

సాక్షి, హైదరాబాద్‌: కొండాపూర్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మై హోమ్‌ మంగళ అపార్ట్‌మెంట్‌ దగ్గర థర్మకోల్‌ గోదాంలో మంటలు చెలరేగాయి. ఐదు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు.


 

Advertisement
 
Advertisement
Advertisement