IPS Anjani Kumar as Incharge DGP of Telangana - Sakshi
Sakshi News home page

తెలంగాణ ఇన్‌చార్జ్‌ డీజీపీగా అంజనీ కుమార్‌.. రాచకొండ సీపీ ఎవరంటే?

Published Thu, Dec 29 2022 4:34 PM

IPS Anjani Kumar Is The Incharge DGP Of Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు జరిగాయి. డిసెంబర్‌ 31వ తేదీతో ప్రస్తుత డీజీపీ మహేందర్‌ రెడ్డి పదవీకాలం ముగియనుండటంతో బదిలీలు జరిగాయి. బదిలీల అనంతరం తెలంగాణ ఇన్‌చార్జ్‌ డీజీపీగా అంజనీ కుమార్‌ నియామకమయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

- సీఐడీ అడిషనల్‌ డీజీగా మహేష్‌ భగవత్‌.
- రాచకొండ సీపీగా డీఎస్‌ చౌహాన్‌. 
- ఏసీబీ డీజీగా రవి గుప్తాకు అదనపు బాధ్యతలు. 
- లా అండ్‌ ఆర్డర్‌  డీజీగా సంజయ్‌ కుమార్‌ జైన్‌.
- హోంశాఖ కార్యదర్శిగా జితేందర్‌. 


 

Advertisement
 
Advertisement
 
Advertisement