తెలంగాణలో ఎనిమిది మంది ఐపీఎస్‌ల బదిలీ | IPS Transfers In Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో ఎనిమిది మంది ఐపీఎస్‌ల బదిలీ

Feb 23 2025 9:34 AM | Updated on Feb 23 2025 10:57 AM

IPS Transfers In Telangana

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో మరోసారి ఐపీఎస్‌ల బదిలీ జరిగింది. తాజాగా మరో ఎనిమిది ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి ఉత్తర్వులు విడుదల చేశారు.

తాజాగా బదిలీల ప్రకారం.. హైదరాబాద్‌ క్రైమ్స్‌ అదనపు కమిషనర్‌గా విశ్వప్రసాద్, హైదరాబాద్‌ ట్రాఫిక్‌ జాయింట్‌ కమిషనర్‌గా జోయల్ డేవిస్‌, సైబరాబాద్‌ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్‌గా గజారావు భూపాల్, సీఐడీ ఎస్పీగా నవీన్‌ కుమార్, గవర్నర్ ఏడీసీగా శ్రీకాంత్, సీఐడీ ఏడీసీగా రామ్‌రెడ్డి, ఇంటెలిజెన్స్ ఎస్పీగా శ్రీధర్, హైదరాబాద్‌ ఎస్బీ డీసీపీగా చైతన్యకుమార్‌ నియమితులయ్యారు. 

Advertisement
 
Advertisement
Advertisement