కరంగటం! | Invitation to Telangana Formation Celebrations in Koya Language: Bhadrachalam | Sakshi
Sakshi News home page

కరంగటం!

Jun 2 2025 3:12 AM | Updated on Jun 2 2025 3:12 AM

Invitation to Telangana Formation Celebrations in Koya Language: Bhadrachalam

కోయ భాషలో తెలంగాణ ఆవిర్భావ వేడుకల ఆహ్వానం 

భద్రాచలం ఐటీడీఏ పీవో భాషాభిమానం

భద్రాచలం: భద్రాచలం ఐటీడీఏ పీవో బి.రాహుల్‌ గిరిజన భాషపై తనకున్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. సోమవారం జరగనున్న తెలంగాణ ఆవిర్భావ వేడుకల ఆహ్వానపత్రికలను తెలుగు, ఇంగ్లిష్‌ భాషలతో పాటు కోయ భాషలోనూ ముద్రించారు.

‘వేడుకలకు ఆహ్వానం’.. అని అర్థం వచ్చేలా ‘కరంగటం’ పేరుతో పాటు.. లోపల కూడా కొన్ని కోయ పదాలతో ఆహ్వాన పత్రికను ముద్రించి పంపిణీ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement