నేడు చేప ప్రసాదం పంపిణీ | Fish Prasadam Nampally Hyderabad | Sakshi
Sakshi News home page

నేడు చేప ప్రసాదం పంపిణీ

Jun 8 2026 7:29 AM | Updated on Jun 8 2026 7:35 AM

 Fish Prasadam Nampally Hyderabad

హైదరాబాద్‌: ప్రతి ఏటా మృగశిర కార్తె రోజున బత్తిని కుటుంబం పంపిణీ చేసే చేప ప్రసాదానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం రాత్రి 9 గంటలకు పంపిణీ ప్రారంభమవుతుందని, పలువురు మంత్రులు హాజరవుతారని నిర్వాహకులు వెల్లడించారు.  మంగళవారం రాత్రి 9 గంటల వరకు చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతుందన్నారు. ఇక ఒక రోజు ముందుగానే పలు రాష్ట్రాల నుంచి ఆస్తమా రోగులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో వీరి కోసం పలువురు ఆహారం పంపిణీ చేశారు.   

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement