కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ రంజాన్‌: డిప్యూటీ సీఎం

Eid Celebration Tomorrow, Clerics Appeal To Follow COVID-19 Protocol - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ రంజాన్‌ వేడుకలు జరుపుకోవాలని డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ విజ్ఞప్తి చేశారు. రంజాన్‌ పండుగపై రూయత్‌ హిలాల్‌ కమిటీ కూడా పలు సూచనలు చేసింది. రంజాన్‌ వేడుకలను శుక్రవారం రోజునే జరుపుకోవాలని కోరారు. మసీదులు, ఈద్గాలలో నలుగురు కంటే ఎక్కువ మంది ప్రార్థనలు చేయొద్దని సూచించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top