నేడు హనుమకొండకు సీఎం రేవంత్‌రెడ్డి | CM Revanth Reddy to visit Hanumakonda on october 15 | Sakshi
Sakshi News home page

నేడు హనుమకొండకు సీఎం రేవంత్‌రెడ్డి

Oct 15 2025 6:05 AM | Updated on Oct 15 2025 6:05 AM

CM Revanth Reddy to visit Hanumakonda on october 15

దొంతి మాధవరెడ్డి మాతృమూర్తి సంస్మరణ కార్యక్రమానికి హాజరు

సాక్షి, హైదరాబాద్‌: సీఎం  రేవంత్‌రెడ్డి బుధ వారం హనుమకొండ జిల్లాకు వెళ్లనున్నారు.

నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాతృ మూర్తి సంస్మరణ కార్యక్రమానికి హాజరయ్యేందుకు సీఎం హనుమకొండకు వెళ్తున్నా రని, ఈ కార్యక్రమం అనంతరం ఆయన హైదరాబాద్‌కు తిరిగి వస్తారని సీఎంఓ  మంగళవారం వెల్లడించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement