125 కిలోల పొట్టేలు | 125 KGS weight sheep Bakrid | Sakshi
Sakshi News home page

125 కిలోల పొట్టేలు

May 28 2026 8:17 AM | Updated on May 28 2026 8:17 AM

125 KGS weight sheep Bakrid

హైదరాబాద్‌: బక్రీద్‌ పర్వదినం పురస్కరించుకుని వారాసిగూడకి చెందిన లడ్డూ భాయ్‌ జమ్ము కశ్మీర్ నుంచి రెండున్నర సంవత్సరాల వయసున్న 125 కిలోల పొట్టేలును ప్రత్యేకంగా నగరానికి తెప్పించారు. నాలుగు అడుగుల ఎత్తు పైనే ఉన్న ఈ పొట్టేలు అందరినీ ఆకర్షిస్తోంది.  

Advertisement
 
Advertisement
Advertisement