ఎమ్మెల్యే ప్రేమ వివాహం 

Kallakurichi MLA Secret Love Marriage Caught In Storm - Sakshi

సాక్షి,  చెన్నై: అన్నాడీఎంకే కళ్లకురిచ్చి ఎమ్మెల్యే ప్రభు(34) ప్రేమ వివాహం చేసుకున్నారు. సోమవారం ఎమ్మెల్యే ఇంట్లో ఇరు కుటుంబాల సమక్షంలో నిరాడంబరంగా ఈ వివాహం జరిగింది. త్యాగదుర్గం మలైకోటై గ్రామానికి చెందిన సౌందర్యతో ఏడాదిన్నరగా ప్రేమలో ఉన్నారు. ఆమె తండ్రి అదే ఊరిలో అర్చకుడిగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం సౌందర్య బీఏ ఇంగ్లిష్‌ రెండో ఏడాది చదువుతున్నారు.  (ఒక ఫొటో ఆ ఎంపీకి నిద్ర లేకుండా చేస్తోంది!)


 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top