రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను 90 శాతం మాజీ సీఎం వైఎస్ జగన్ పూర్తి చేశారు. 10 శాతం పనులు పూర్తి చేయాల్సి ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టు పనులు పెండింగ్ పెట్టింది. చంద్రబాబు తన శిష్యుడు తెలంగాణ సీఎం రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర రైతులను తాకట్టుపెట్టారు. అమరావతి నిర్మాణానికి రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రతిపాదించిన మావిగన్‌తో తక్కువ ఖర్చుతో అమరావతి ఏర్పాటవుతుంది. ప్రాజెక్టుల సాధన కోసం గ్రామ స్థాయి నుంచి ప్రజలు ఏకమై ఉద్యమించాలి.
–శివశంకర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి
●


