
ఆరు లేన్లున్నా.. ఆర్తనాదాలే
ప్రమాద ఘంటికలు
దారుణ వైఫల్యం
● 11 నెలల్లో 15 మంది మృతి.. 54 మందికి గాయాలు
● ఇటీవల ఏడుగురి దుర్మరణం
● అతివేగం, నిద్రమత్తే కారణం
● ప్రమాదాల నివారణకు చర్యలు శూన్యం
● ఉలవపాడులోని జాతీయ రహదారిపై ఇదీ పరిస్థితి
అటు.. ఇటు మూడు వరుసలు.. వాహనాలు వెళ్లేందుకు వీలుగా తీర్చిదిద్దిన జాతీయ రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది. ఆరు లేన్లుగా ఉన్నా.. ప్రయాణికుల ఆర్తనాదాలు వినిపిస్తూనే ఉన్నాయి. అతివేగం, నిద్రమత్తు తదితర కారణాలతో హైవేపై జరుగుతున్న యాక్సిడెంట్లతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ప్రయాణమంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. సింగరాయకొండ నుంచి తెట్టు వరకు ప్రమాదాలు నిత్యకృత్యమవుతున్నాయి. – ఉలవపాడు
ఇటీవల జరిగిన ప్రమాదాలు

ఆరు లేన్లున్నా.. ఆర్తనాదాలే